గత బడ్జెట్లలో నిర్మలమ్మ ధరించిన చీరలు ఇవే!

గత బడ్జెట్లలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ప్రతిసారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2019లో మంగళగిరి గులాబీ చీరతో మొదలుపెట్టి, 2020లో 'ఆస్పిరేషనల్ ఇండియా' ఇతివృత్తంతో పసుపు-బంగారు రంగు చీర, 2021లో భూదాన్ పోచంపల్లి చీర, 2022లో ఒడిశా మెరూన్ చేనేత చీర, 2023లో ఎరుపు రంగు టెంపుల్ అంచు చీర ధరించారు. 2024లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సందర్భంగా అయోధ్య బాల రాముడికి ప్రతీకగా నీలం రంగు బెంగాలీ సంస్కృతి ప్రతిబింబించే చీర, 2025లో బీహార్ మధుబని కళా చిత్రాలతో కూడిన క్రీమ్ కలర్ చీర ధరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్