*మలేరియా దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, చలి, వాంతులు వస్తాయి. దోమల తెరలు, స్ప్రేలు వాడాలి.
*వైరల్ ఫీవర్‌కు జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటాయి. వెచ్చని నీరు తాగాలి, విశ్రాంతి తీసుకోవాలి.
*టైఫాయిడ్ కలుషిత ఆహారం, నీటి వల్ల వస్తుంది. శుభ్రమైన నీరు తాగాలి, ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి.