* 2024, జూలై 27న ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు.
* ఈ ఏడాదిలో జరిగిన ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిషేధం.
* ఢిల్లీలో 2024 మే నుండి ఫేక్ కాల్స్, మెయిల్‌ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి.
* ఈ ఏడాది ఢిల్లీలో పలుచోట్ల బహిరంగంగా కాల్పులు జరిగాయి.