ప్రముఖ హీరోలతో పాటు పలువురు స్టార్ హీరోయిన్స్ సైతం ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ప్రముఖ తెలుగు హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, నాగ చైతన్య, నితిన్, సాయి ధరమ్ తేజ్, నవీన్ పొలిశెట్టి ఈ ఏడాది బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు. అలాగే హీరోయిన్స్ పూజా హెగ్డే, సమంత, అనుష్క, నయనతార, త్రిష కూడా ఈ ఏడాది బిగ్ స్క్రీన్ పై కనిపించలేదు.