స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలు ఇవే!

చిగ్గర్ అనే పురుగు కుట్టిన 6 నుంచి 21 రోజులలో స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు డెంగీ లేదా ఇతర వైరల్ జ్వరాలను పోలి ఉంటాయి. ప్రధాన లక్షణాలలో చిగ్గర్ కుట్టిన చోట నల్లటి, పొలుసుల గాయం (ఎస్కార్), 40-40.5°C వరకు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులు, శరీరంపై ఎరుపు దద్దుర్లు, శోషరస కణుపుల వాపు ఉంటాయి. దగ్గు, జలుబు, కళ్ల మంట, జీర్ణ సమస్యలు, వాంతులు, మతిమరుపు వంటి ఇతర లక్షణాలు కూడా కనిపించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్