* విద్యార్థులకు అతి దగ్గరగా ఉండే ఉపాధ్యాయులు, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, పాఠశాలలోని పీఈటీలు తదితర వర్గాల వారికి గేట్ కీపింగ్ శిక్షణ ఇవ్వాలి.
* ఆత్మహత్య సంకేతాలను గుర్తుపట్టడం, తోటి వారిని నిపుణుల సాయం తీసుకునే విధంగా విద్యార్థులకు పీర్ కౌన్సిలర్ శిక్షణ ఇవ్వాలి.