తొలి ఏకాదశి రోజు చేయాల్సినవి.. చేయకూడని పనులు ఇవే!

రేపు (జులై 17) తొలి ఏకాదశి పండుగ. ఆ రోజున తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని అలంకరించి మహా విష్ణువు, లక్ష్మిదేవిని పూజించాలి. విష్ణుసహస్రనామ పారాయణం చేయాలి. రోజంతా ఉపవాసం ఉండి మరుసటి రోజైన ద్వాదశి నాడు ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. పేదలకు ధాన్యాలు, వస్త్రాలు దానం చేయడం మేలు. అయితే ఏకాదశి రోజు మద్యం, మాంసాలకు దూరంగా ఉండాలి. గోళ్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి.

సంబంధిత పోస్ట్