చివరి కార్తీక సోమవారం చేయాల్సిన పనులు ఇవే!

2025లో కార్తీకమాసం చివరి సోమవారం నవంబర్ 17న వస్తుంది. ఈ రోజున శివుడిని భక్తితో పూజిస్తే దరిద్రాలు తొలగిపోతాయని, సిరి సంపదలు, విద్య, ఆరోగ్యం, సంతోషం కలుగుతాయని పండితులు, భక్తులు విశ్వసిస్తున్నారు. చివరి సోమవారం నాడు శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి, బిల్వ పత్రాలు సమర్పించి, పాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. అన్నదానం, వస్త్రదానం వంటి పుణ్యకార్యాలు చేయడం, 365 వత్తులు లేదా లక్ష వత్తులతో దీపాలు వెలిగించడం వల్ల మంచి ఫలితాలు దక్కుతాయని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్