బాహుబలి 2 తర్వాత లాభాల్లో టాప్ 10 టాలీవుడ్ సినిమాలు ఇవే!

టాలీవుడ్‌లో వంద కోట్ల రూపాయలకు పైగా లాభాలు ఆర్జించిన సినిమాల జాబితాలో 'బాహుబలి 2' అగ్రస్థానంలో కొనసాగుతోంది. 508 కోట్ల లాభాలతో ఈ చిత్రం మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పుష్ప 2 (220 కోట్లు), బాహుబలి (186 కోట్లు), RRR (163 కోట్లు), హనుమాన్ (128 కోట్లు), సంక్రాంతికి వస్తున్నాం (112 కోట్లు) చిత్రాలు వరుసగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం 51 కోట్ల లాభాలతో 11వ స్థానంలో కొనసాగుతూ, టాప్ 10 లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్