2. ఒక వ్యక్తి బ్యాంకులో ఒక రోజులో 50 వేల కంటే ఎక్కువ డబ్బును డిపాజిట్ చేస్తే పాన్ కార్టు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
3. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది.
4. రెండు లక్షల కంటే ఎక్కువ బంగారం కొంటే మాత్రం పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి.