విటమిన్-డీ లోపిస్తే ఈ సమస్యలు తప్పవు!

విటమిన్ డి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది మన ఎముకలు, దంతాలను బలంగా చేస్తాయి. అయితే ఈ విటమిన్ లోపిస్తే.. నీరసం, బలహీనత, ఎముకలు-కీళ్ల నొప్పులు, తరచూ జలుబు, ఇన్ఫెక్షన్ల బారిన పడతారని వైద్యనిపుణులు చెబుతున్నారు. D విటమిన్ కోసం డైలీ సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు గడపాలని సూచిస్తున్నారు. అలాగే చేపలు, పుట్టగొడుగులు, పాలు-పెరుగు, కోడి గుడ్లు, చీజ్ డైలీ డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్