లిఫ్ట్‌ వాడాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి

బిల్డింగ్‌ 13 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉండాలి. ఇళ్లలో వాడే లిఫ్ట్​ అయితే దాని సామర్థ్యం 204 కేజీలు ఉంటుంది. అలానే 272 కేజీల కేపాసిటీ కన్నా ఎక్కువగా ఉండకూడదు. లిఫ్ట్‌ వేగం సెకనుకు 0.2 మీటర్ల కంటే ఎక్కువగా ఉండకూడదు.
ఏదైనా బిల్డింగ్‌, కాంప్లెక్స్‌, ప్రాజెక్ట్‌‌లో లిఫ్ట్‌ ఇన్‌స్టాల్‌ చేయాలనుకుంటే ఆ యజమాని ప్రభుత్వం నుంచి రెండు రకాల అనుమతులు తీసుకోవాలి. ఒకటి ఇన్‌స్టాలేషన్‌ కోసం మరొకటి వాడకం కోసం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్