దొరికిన వారిని దొరికినట్టు కొట్టి చంపారు.. ఎందుకో తెలుసా? (వీడియో)

రాజకీయంగా, సామాజికంగా కులం పోషిస్తున్న పాత్రను, ముఖ్యంగా దళితుల స్థితిగతులను చర్చనీయాంశంగా మార్చిన సంఘటన కారంచేడు ఘటన. భారతదేశంలో దళితులపై జరిగిన అతి దారుణమైన సంఘటన ఇది. అసలు ఈ కారంచేడు ఘటన ఏమిటో పూర్తి వివరాలను LOKAL EXPLAINERS వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్