రోజుకు 50 చెంపదెబ్బలతో అందంగా మారిపోతారంట

దక్షిణ కొరియాలో అమ్మాయిలు ఎక్కువగా స్లాప్ థెరపీని వాడుతుంటారట. అంటే రోజు 50 చెంపదెబ్బలు కొట్టించుకుంటారు. ఈ పద్ధతి వందేళ్లుగా కొనసాగుతుందంట. రెండు చెంపల మీద ఒక మోస్తరు బలంతో కొడతారు. దానివల్ల ముఖం అందంగా, కాంతివంతంగా మారుతోందని అక్కడి అమ్మాయిలు భావిస్తారట. ముఖంపై బలంగా కొడితే.. ఆ నొప్పికి శరీరంలోని అన్ని భాగాలలో రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం సున్నితంగా మారుతుంది. వయసు పెరుగుతున్నా చర్మంపై ముడతలు రావట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్