‘ఒంటిపై బట్టలన్నీ తీసేసి నిల్చోబెట్టారు’

తెలుగు మ‌హిళ‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన న‌టి క‌స్తూరి మ‌రోసారి త‌న వ్యాఖ్య‌ల‌తో హాట్ టాపిక్‌గా మారారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆమె తన జైలు జీవితం గురించి మాట్లాడుతూ..  తనను జైల్లో న్యూడ్‌గా నిలబెట్టి, ప్రైవేట్ పార్ట్స్‌లో ఏదైనా దాచి ఉంచానా? అనేది తెలుసుకునేందుకు గుంజీలు తీయించారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌కి కూడా జైల్లో ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురై ఉంటుందని పేర్కొన్నారు. దీంతో ఆమె వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్