అనర్హత వేటు నుంచి దానం తప్పించుకోవాలని చూశారు: KTR

TG: దానం నాగేందర్‌ అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని చూశారని, కానీ ఆ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. కోర్టు తీర్పు రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డికి చెంపపెట్టన్నారు. ఒక వికెట్ పడిందని మిగిలినవారి పరిస్థితి కూడా అంతేనని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕