మొబైల్ కొట్టేస్తూ దొరికిన దొంగ.. చితకబాదిన స్థానికులు (వీడియో)

గుజరాత్‌లోని సూరత్ ఖర్వార్ నగర్ BRTS జంక్షన్ వద్ద ప్రయాణికులు అప్రమత్తతతో ఒక మొబైల్ దొంగతనం యత్నం విఫలమైంది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి ఫోన్ కొట్టేస్తుండగా సదరు యువకుడిని ప్రయాణికులు గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన క్రౌడ్ అతనికి అక్కడే గట్టిగా దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్