ఏకంగా ATMనే ఎత్తుకెళ్లిన దొంగలు (వీడియో)

ఏపీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో ఏకంగా IDFC బ్యాంకు ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున IDFC బ్యాంకు ATMలో నగదు దొంగిలించేందుకు ప్రయత్నించిన దొంగలు, అది సాధ్యంకాకపోవడంతో ATM యంత్రాన్ని బొలెరో వాహనంలో ఎక్కించుకుని పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్