అసెంబ్లీలో 'సన్న బియ్యం లంచ్' (వీడియో)

TG: రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ ప్రారంభించి ఏడాది పూర్తి అయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి 'సన్న బియ్యం'తో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ లంచ్‌లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్