న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరగనున్న మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో విండీస్ ఫీల్డింగ్ చేయనుంది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా వెస్టిండీస్‌తో ఇప్పటికే భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.