నేడు భారత్‌, వెస్టిండీస్‌ మధ్య మూడో వన్డే

భారత్‌, వెస్టిండీస్‌ మధ్య శనివారం మూడో వన్డే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు న్యూ చండీగఢ్‌ వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. కాగా వెస్టిండీస్‌తో ఇప్పటికే భారత్‌ 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది. భారత ఓపెనర్లు సెంచరీలతో అదరగొడుతున్నారు. కాగా ఇవాళ జరిగే మ్యాచ్‌లో పలు మార్పులు జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕