మూడో వన్డే.. భారత్ భారీ స్కోర్

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 351 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్ KL రాహుల్ సూపర్ సెంచరీ(129)తో చెలరేగగా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (92) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ 57, నమన్ ధీర్ 30 పరుగులతో రాణించారు. విండీస్ లక్ష్యం 352 పరుగులు.

సంబంధిత పోస్ట్

✕
✕