విండీస్‌తో నేడు మూడో T20

వెస్టిండీస్‌తో ఆదివారం భారత్ మూడో టీ20 ఆడనుంది. ఇప్పటిరకూ ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలుచుకున్నాయి. ఇండోర్ పిచ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 200గా ఉంది. ఇక్కడ ఆడిన 4 మ్యాచుల్లో భారత్ 3 గెలిచింది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దూబే స్థానంలో నితీశ్‌ను తీసుకుంటారని క్రీడా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕