కొత్త ఫోన్లలో డిఫాల్ట్‌గా ఈ ప్రభుత్వ యాప్‌

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, పోయిన మొబైళ్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా తయారయ్యే మొబైళ్లలో 'సంచార్ సాథీ' అనే సైబర్ సెక్యూరిటీ యాప్‌ను డిఫాల్ట్‌గా అందించాలని మొబైల్ తయారీ సంస్థలను ఆదేశించింది. ఈ యాప్‌ను వినియోగదారులు తొలగించలేరు. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షలకు పైగా దొంగిలించబడిన ఫోన్లను గుర్తించారు. ఈ యాప్ ఇన్‌స్టాలేషన్‌ అమలుకు మొబైల్ కంపెనీలకు 90 రోజుల గడువు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్