ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేదు: హరీష్ రావు

TG: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నీళ్లు బంద్ పెట్టి.. బీర్ ఫ్యాక్టరీలకు ఫుల్లుగా నీళ్లు ఇస్తుందని మాజీమంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 'ఏమైంది అంటే సింగూర్ ప్రాజెక్టులో నీళ్లు తక్కువ ఉన్నాయి అన్నారు. మరి బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఎక్కడ నుండి వస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి బీర్ ఫ్యాక్టరీల మీద ఉన్న ప్రేమ రైతుల మీద లేదు' అని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్