ప్రతి రంగానికి సాధికారత కల్పించడానికి ఇది స్పష్టమైన బ్లూప్రింట్: అమిత్ షా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2026–27పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ బడ్జెట్‌ ద్వారా స్వావలంబన, అభివృద్ధి చెందిన భారత్ కేవలం నినాదం కాదని, ప్రభుత్వ సంకల్పమని ప్రధాని మోదీ నిరూపించారన్నారు. ప్రతి రంగం, ప్రతి వర్గం, ప్రతి పౌరుడికి సాధికారత కల్పించే స్పష్టమైన బ్లూప్రింట్‌ ఇందులో ఉందని చెప్పారు. ప్రతి అడుగులో ప్రజలకు ప్రోత్సాహం అందించే దార్శనిక పునాదిని ఈ బడ్జెట్ వేస్తోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్