పిల్లల భవిష్యత్తు కోసం మంచి స్కీమ్ ఇదే

పిల్లల భవిష్యత్తు ఆదాయం కోసం కేంద్ర ప్రభుత్వం ఓ మంచి పథకాన్ని తీసుకొచ్చింది. పిల్లల కోసం NPS వాత్సల్య యోజన అనే పెన్షన్ పథకాన్ని 2024లో ప్రారంభించింది. ఈ పథకం కింద కనీసం రూ. 1000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండే వరకు తల్లిదండ్రులు, గార్డియన్స్ పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత పిల్లల అవసరాలకు 80 శాతం వరకు నగదును తీసుకోవచ్చు. పూర్తి వివరాలకు మీ దగ్గర్లోని మీ బ్యాంకును సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్