అజిత్ పవార్ చివరి ట్వీట్ ఇదే

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్, ఆయన వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఇద్దరు పైలట్లు సుమిత్ కుమార్, శాంభవి పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ ఫిబ్రవరి 5న బారామతి విమానాశ్రయం సమీపంలో చార్టర్డ్ విమానం కుప్పకూలడంతో మృతి చెందారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు అజిత్ పవార్ లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా 'ఎక్స్'లో నివాళులర్పిస్తూ ట్వీట్ చేశారు, అదే ఆయన చివరి ట్వీట్ అయింది.

సంబంధిత పోస్ట్