ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఇదే

ఏపీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) 1971లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, 2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీలో చేరి, 2017లో ఎమ్మెల్సీగా, 2019లో ఉప ముఖ్యమంత్రిగా, ఆరోగ్య మంత్రిగా సేవలందించారు. 2024 ఎన్నికల తర్వాత వైఎస్సార్సీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. అనారోగ్యంతో సెప్టెంబర్ 15, 2026న గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి ఏలూరు రాజకీయాల్లో విషాదాన్ని నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕