భారతదేశంతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. ప్యాట్ కమ్మిన్స్‌కు విశ్రాంతి ఇవ్వగా మిచెల్ మార్ష్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మిచెల్ మార్ష్, సీన్ అబాట్, బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహనెమన్, మిచెల్ ఓవన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా ను ప్రకటించారు.