పెట్టుబడి డబుల్ చేసే పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్ ఇదే

పోస్టాఫీసు ద్వారా 1988లో ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ తక్కువ ఆదాయ కుటుంబాలకు మంచి ఆప్షన్‌గా చెప్పవచ్చు. మగ పిల్లల కోసం ఒక స్వల్ప కాలిక పోస్టాఫీసు పొదుపు స్కీమ్. 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఈ పథకానికి అర్హులు. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.9 శాతంగా ఉంది. మెచ్యూరిటీ సమయం పదేళ్ల 4 నెలలు. మనం రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు వస్తుంది.

సంబంధిత పోస్ట్