ఏపీలో మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం శాఖలు కేటాయించారు.