సింగీతం శ్రీనివాసరావు సినీ ప్రస్థానం ఇదే

సింగీతం శ్రీనివాసరావు 1931 SEP 21న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలు రచించి ప్రశంసలు అందుకున్నారు. 1954లో లెజెండరీ డైరెక్టర్ కేవీ రెడ్డి వద్ద చేరి దొంగరాముడు (1955), మాయాబజార్‌ (1957) వంటి క్లాసిక్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక 1972లో తొలి చిత్రం 'నీతినిజాయితీ' డైరెక్ట్ చేసిన సింగీతం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 60 మూవీస్ తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕