హనుమాన్ జయంతి ప్రాముఖ్యత ఇదే

హనుమంతుడు శక్తి, భక్తి, ధైర్యం, సేవా భావానికి స్వరూపం. రామాయణంలో శ్రీ రాముని సేవలో జీవితాన్ని అర్పించిన ఆంజనేయుడు భక్తులకు ఆదర్శం. హనుమాన్ జయంతి రోజున ఆయనను ఆరాధిస్తే కష్టాలు తొలగి, శాంతి, శ్రేయస్సు, విజయం లభిస్తాయని నమ్మకం. వైశాఖ మాసంలో దశమి తిథిని దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో, హనుమాన్ జన్మోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమంతుడు అంజనీ దేవి, కేసరి దంపతులకు జన్మించాడని పరాశర సంహిత వంటి గ్రంథాలు పేర్కొంటున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్