నటుడు ప్రదీప్ రావత్ చివరి వీడియో ఇదే

క్యాన్సర్‌ బారినపడి చికిత్స పొందుతూ కన్నుమూసిన నటుడు ప్రదీప్ రావత్ చివరి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఈ ఏడాది హోళీ పండుగ వేళ ఆయన ఒక ప్రైవేట్ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో ఆయన ఎంతో సంతోషంగా కనిపించారు. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడి ప్రదీప్ రావత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో విగతజీవిగా బయటకు వచ్చారు. ఇవాళ ప్రదీప్ రావత్ అంత్యక్రియలు జరిగాయి.

సంబంధిత పోస్ట్