లంకాధిపతి రావణుడి అసలు పేరు ఇదే

రామయణం గురించి తెలిసిన వారందరికి.. లంకాధిపతి రావణుడి గురించి తెలిసే ఉంటుంది. అయితే రావణుడికి మరొక పేరు కూడా ఉందట. రావణుడి అసలు పేరు దశగ్రీవుడు. దశగ్రీవుడు అంటే పది తలలు ఉన్న వాడు అని అర్థం. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్వశ్రవుడికి ఇద్దరు భార్యలు. వారు వరవర్థిని, దైత్య రాకుమారి కైకసి. ఈ కైకసి కుమారుడే రావణుడు. ఇంకా ఆమెకు కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణుడు కూడా జన్మించారు.

సంబంధిత పోస్ట్