టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిన్న మొన్నటి వరకు పాలు నీళ్లలా కలిసి ఉన్నారు. కానీ ఇప్పుడు వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. అసలు వారి మధ్య అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.