‘పెద్ది’ విడుదల తేదీ ఇదే

రామ్‌చరణ్ నటించిన 'పెద్ది' సినిమా విడుదల తేదీపై అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. చిత్ర బృందం తాజాగా ఈ సినిమాను జూన్ 4న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సినిమా షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో, శుక్రవారం నిర్వహించిన ఒక ప్రెస్ మీట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్