‘మన శంకరవరప్రసాద్ గారు’ ట్రైలర్ రన్ టైమ్ ఇదే

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్ కట్ పూర్తయిందని, రన్ టైం 2 నిమిషాల 30 సెకన్లు అని వెల్లడించారు. కాగా, ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్