విజయదశమి నాడు జమ్మి చెట్టును ఎందుకు కొలుస్తారో తెలుసా..?

రామాయణం, మహాభారతాల్లో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ బట్టల్ని, ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు. అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి ఆయుధాల్ని దించి కౌరవ సేనని తరిమికొట్టారు. అందుకే అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలుస్తారు. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలయ్​–బలయ్​ చేసుకుంటారు.

సంబంధిత పోస్ట్