కేసీఆర్‌ను ప్రశ్నించనున్న సిట్ బృందం ఇదే!

హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ను, ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన సిట్ బృందం ప్రశ్నించనుంది. ఈ బృందంలో మాదాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయకుమార్, నారాయణ రెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావు ఉన్నారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్