రోదసియాత్రకు ముందు శుభాంశు శుక్లా విన్న పాట ఇదే

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరికొద్ది గంటల్లో రోదసియాత్రకు బయల్దేరనున్నారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందుకోసం ఏర్పాట్లు అన్ని సవ్యంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వ్యోమగాములు ఫాల్కన్‌ 9 రాకెట్‌లోని వ్యోమనౌకలో కూర్చున్నారు. ఈ ప్రయాణానికి ముందు శుభాంశు 'ఫైటర్' సినిమాలోని 'వందేమాతరం' పాటను ఎంతో ఇష్టంగా విన్నారంట.

సంబంధిత పోస్ట్