మహీంద్రా మనసుపడ్డ పల్లె ఇదే! (వీడియో)

ఆనంద్‌ మహీంద్రా మనసుపడ్డ గ్రామం గురించి ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు. కొచ్చి నుంచి ఈ గ్రామం కేవలం అరగంట దూరంలో ఉందన్నారు. పల్లెకు సంబంధించిన అందమైన ప్రకృతి దృశ్యాలతో కూడిన వీడియోనూ పోస్ట్‌ చేశారు. ప్రకృతి ప్రేమికులు, బర్డ్‌ వాచర్స్‌కు ఈ గ్రామం స్వర్గధామమే. కడమక్కుడి సమీపంలోనే శతాబ్దాల చరిత్ర కలిగిన సెయింట్ జార్జ్ ఫోరెన్ చర్చి, వల్లర్పదం బసిలికా, మంగళవనం పక్షుల అభయారణ్యం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్