ఈ మూవీ ఊహలకు మించి ఉంటుంది : బాలకృష్ణ

సంక్రాంతి పండగకు విడుదల కానున్న మూవీ 'డాకు మహారాజ్'. ఈ మూవీలో సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. డాకు మహారాజ్ ఘన విజయం సాధిస్తుందని, ప్రేక్షకులు ఏం ఊహించుకుంటున్నారో అంతకు మించి ఉంటుందని తెలిపారు. ఈ మూవీకి బాబీ కొల్లీ దర్శకత్వం వహించగా..నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మించారు. జనవరి 12న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్