టీం అంత కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైంది: శ్రీచరణి

అందరి అభిమానాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని మహిళా క్రికెటర్ శ్రీ చరణి  తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీం అంతా కష్టపడితేనే ఈ విజయం సాధ్యమైందని, తన పని తాను చేశానని, ఫలితం గురించి ఆలోచించలేదని పేర్కొన్నారు. కుటుంబం నుంచి లభించిన మద్దతు, ముఖ్యంగా మామ ప్రోత్సాహంతో క్రికెట్ ఆడటం ప్రారంభించినట్లు చెప్పారు. ACAలో శిక్షణ తన ఎదుగుదలకు ఎంతో దోహదపడిందని, ఆ సంస్థ లేకపోతే తాను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్