వెయ్యి రోజుల పాలన సూపర్‌ హిట్‌: పొంగులేటి

TG: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన సూపర్‌ హిట్‌ అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా సుపరిపాలన అందించామన్నారు. గత పాలనలో రూ.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారని ఆరోపించారు. తాము రైతును రాజును చేసేలా పరిపాలన చేస్తున్నామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్