న్యూయార్క్‌లో ఒకేసారి వేల తేనెటీగల కలకలం (VIDEO)

న్యూయార్క్ మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లో వేల తేనెటీగలు ఒక్కసారిగా కనిపించడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. వీటి గుంపులు లైట్ స్తంభాలు, స్కాఫోల్డింగ్‌ల చుట్టూ అతుక్కుపోయి హడలెత్తించాయి. అయితే, తేనెటీగల పెంపకందారులు వీటిపై స్పష్టత ఇచ్చారు. ఇవి ప్రమాదకరమైనవి కావని, సాధారణంగా సంచరించే తేనెటీగలేనని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్