ప్రధాని మోదీకి బెదిరింపులు

ప్రధాని మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. ఈ నెల 9న ఆస్ట్రేలియాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆస్ట్రేలియాకు వస్తే చంపేస్తామని ఆన్‌లైన్‌లో బెదిరింపు వచ్చాయి. ఆసీస్ పర్యటనకు ముందుగా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ బెదిరింపులపై ఆస్ట్రేలియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్