నాదర్‌గుల్‌ ఘటనలో ముగ్గురు నిందితుల అరెస్టు

TG: హైదరాబాద్‌ నాదర్‌గుల్‌ ఇంజినీరింగ్ కాలేజ్ ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈవెంట్​లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని సాకేత్‌, పునీత్‌, నిశాంతి యాదవ్​ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇంజినీరింగ్‌ కళాశాలలో దాండియా ఈవెంట్​లో లైటింగ్‌ పోల్ కూలి విద్యార్థిని మృతి చెందగా, 22 మందికి గాయాలయ్యాయి. నాణ్యత లేని లైటింగ్‌ పోల్‌ ఏర్పాటే కారణమని పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕