టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో ముగ్గురు అరెస్ట్

బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. సోమవారం రాజస్థాన్‌లోని కోటాలో అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆదివారం ముంబాయిలోని జుహు ప్రాంతంలో టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ డ్రైవర్‌కు బుల్లెట్ గాయాలు కాగా, ఆయన స్వల్పంగా గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్

✕
✕